Category Archives: News

Yanthrodhara Hanuman Sthothram

శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం (Sri Yantrodharaka Hanuman Stotram)నమామి దూతం రామస్య, సుఖదం చ సురద్రుమంపీనవృత్త మహాబాహుం, సర్వశత్రు నివారణం || 1 || నానారత్న సమాయుక్తం, కుండలాది విరాజితంసర్వదాభీష్ట దాతారం, సతాం వై దృడమాహవే || 2 || వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థ గిరౌ సదాతుంగాంబోధి తరంగస్య, వాతేన పరిశోబితే || 3 || నానాదేశ గతైః సిధ్భిః సేవ్య మానం నృపోత్తమైఃదూపదీపాది నైవేద్యైః పంచఖాద్వైశ్చ శక్తితః || 4 || భజామి శ్రీహనుమంతం,… Read More »

హనుమత్ జయంతి Hanuman Jayanthi 17-5-2020

Hanumath Kalyanam 35th Year HANUMAN JAYANTHI ~ ( Vaisaka Bahula Dasami ) హనుమత్ జయంతి 17-5-2020…. పరాశర మహర్షి – పరాశర సంహిత – శ్రీ ఆంజనేయ చరిత్ర : వైశాఖ మాసం , బహుళ పక్షం, దశమి తిది , శనివారం, పూర్వాబాద్ర నక్షత్రం , వైధృతి యోగం , కర్కాటక లగ్నం , మధ్యాహ్న సమయం, కౌండిన్య గోత్రం హనుమత్ జననం .More details : http://www.sanjeevinipeetam.com/gallery/hanumath-jayanthi/31st-year-hanuman-jayanthi-celebrations-31-5-2016-vaisaka-bahula-dasami/

Konni Telugu Paatalu – కొన్ని తెలుగు పాటలు

1) “చల్లని రాజా ఓ చందమామ” మాదిరి. ఎందులకోయీ తాపత్రయంబు  జీవులకయ్యొ తెలియదు ఈ లోకమంతా  ఈ మాయనిండె // ఎందు // పరమార్ధము మదిలోన  పరమాత్ముని దర్శింప యత్నింపరు  ఇది నాదే యని, నాకు నేనే యని  ఈ ఆశల పాశాల మెడ జుట్టుకొందురు // ఎందు // ఈ మాయాల తెరకవుల ఏమున్నదో  మోహబంధాల ద్రుంచేది ఏ ఖడ్గమో  నాకు చూపించవా, నన్ను కరుణించవా  ఓ ఘటికాచల వాసా, ఓ ఆంజనేయ // ఎందు… Read More »

భగవద్గీత – Bhagavath Geetha

భగవద్గీత అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణంమమ  అనే అనన్యభక్తి భక్తుడిని అ ల వ డా ల న్న ది శ్రీకృష్ణుడి సిద్ధాంతం ………………………… దేనికైనా ఆర్తి ముఖ్యం ………………………. ప్రేమ. సఖ్యం సహనం క్షమ. గర్వం లేకపోవటం వంటి లక్షణాలున్న. వారికి విజయం కొంచెం పరీక్ష పెట్టినా చివరికి వరించి తీరుతుంది ఇవి లేనివాళ్ళు తాత్కాలికంగా భోగాలు  పొందినా చివరికి అపజయం అపకీర్తిపాలు  అవుతారని శ్రీకృష్ణుడి ఉవాచ ………… ఎవరైనా మృత్యువు సంభవించినపుడు భగవద్గీతను… Read More »

Gomatha

గోమాత post పై ఓ మిత్రుడు ఈ క్రింది విధంగా ప్రశ్న సాధించాడు. కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి”…??? దీనికి…సమాధానం… గోవు కూడా జంతువే కానీ…. ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది. అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ”గోమాత” అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు. నీ చదువు… నీ సంస్కారం…… Read More »

Jammi chettu pooja, Sami Vruksham, విజయదశమి రోజున శమీ పూజ ఎందుకు చేయాలి?

What is The Best Thing of Jammi Tree | జమ్మి వృక్ష విశేషం | facts about Jammi chettu విజయదశమి రోజున శమీ పూజ ఎందుకు చేయాలి? శమీపూజ ను విజయదశమి రోజునే ఎందుకు చేయాలి? అనేదానికి ఒక ముఖ్యమైన పురాణ ఔచిత్యం ఉంది.  శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఇది సాధారణంగా అడవుల్లోను, ఆలయాల వద్ద, మైదానాల్లోను, పొలాల గట్ట వెంబడి కనిపిస్తూ ఉంటుంది. అనేక వృక్ష సంతతుల మాదిరిగానే… Read More »

After Death –  మరణం తర్వాత

After Death –  మరణం తర్వాత భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని యొక్క అరికాలు పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు. సూక్ష వెండి తీగ అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న… Read More »

Bhagavath Geetha Sunday Classes @ Geetha Mandir, Anjanamma Land, Kanchi.

 Sunday Geetha classes………Bhagavath Geetha 12th chapter, Hanuman Chalisa Parayanam, Bhajans , Santhi Manthras..& Discussions on Bhagavath Geetha ..&…JATHIYA GEETHAM జాతీయ గీతం Sunday Classes @ Geetha Mandir & Yeri Katha Hanuman Sannidi…..Natta Kollai Village, Dusi, Near Kancheepuram…   2017 Indipendenceday Celebrations 

Dasa Avatharams

Dasavatharam of Lord Vishnu – Details of Lord Vishnu’s Ten Incarnation and Temples in India Posted Date: 08 Jun 2011 |Updated: 08-Jun-2011 |Category: General |Author: VATHSALA |Member Level: Gold |Points: 80 (Rs 40) | This article will provide ten incarnations of Lord Vishnu. As per Hindu Mythology Lord Vishnu is the responsible for saving people… Read More »