AMAVASYA POOJA 29-4-2014, 28-1-2014, 8-7-2013

By | July 9, 2013

మహాలయ పక్షము – 06/09/2017 నుండి 19/09/2017 వరకు

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

_స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి._

_కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

_ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాఢ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

_ఎప్పుడైతే కర్ణుడు అన్నసంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

 

 Amavasya Pooja 29-4-2014

Auspicious day for Hanuman
{29-4-2014} Amavasya Pooja. Hanuman Gayathri Homam and Navagraha Santhi Homam – Sindoora Lepana Pooja.

In Sanskrit, “Ama” means “together” and “vasya’ means “to dwell” or “cohabit”. In old Indian Culture and Beliefs, irrespective of religions, it is considered a time of great power.

It falls on 29-4-2014, Tuesday – so devotees do chant Hanuman Chalisa 11 times between 12 to 1 noon at your places,feel the vibrations and get the divine blessings of Lord Hanuman. – MATHAJI.

*******************************

Auspiciousday for Hanuman & AMAVASYA POOJA 28-1-2014

Amasya-pooja(28-1-2014)---001

Amasya-pooja(28-1-2014)---002

***********************************

Auspiciousday for Hanuman & AMAVASYA POOJA at

Sanjeevini Peetam 8.7.2013 (Monday)

eenadu-10-7-2013

Amavasya which occurs on Monday, Sugreeva worshipped Lord Hanuman and relieved from his worries.It falls on 8-7-2013, monday – so devotees do chant Hanuman Chalisa 11 times between 12 to 1 noon at your places, feel the vibrations and get the divine blessings of Lord Hanuman. Chant with out current (save power).

On the occasion of Auspiciousday for Hanuman on 8.7.2013(Monday), Panchamukha Hanuman Gayathri Homam, Sathrunjaya Sthothra parayanam, Kandrishti thengai Pooja , Naragosha Yanthra Pooja, and Dhrishti Dhosha Nivarana Spl.Poojas at Sanjeevini Peetam. Mathaji available 10 to 11am, 6 to 7pm at Peetam.Jai Bajaranga bali….