Category Archives: News

హనుమాన్‌ అనే శబ్దానికి ‘జ్ఞానవాన్‌’ అనే అర్థం ఉంది. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అనే అర్థం కొన్ని నిఘంటువుల్లో కనిపిస్తుంది. ‘హనువు’ అంటే ‘దవడలు’ అనే అర్థం కూడా వాడుకలో ఉంది. ‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, ఉ, మ’ కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. అంటే, హనుమంతుడు ప్రణవస్వరూపడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
9 మూర్తులా…
వివిధ సందర్భాల్లో హనుమ మొత్తం తొమ్మిది అవతారాలు ధరించారు. ఇవే హనుమన్నవావతారాలుగా ప్రసిద్ధి పొందాయి. పరాశర సంహితలో ఇందుకు సంబంధించిన విషయాలున్నాయి. 🙏🙏🙏
రామ రామ శ్రీ రామ 🙏🙏🙏
హనుమాన్ మాతాజీ 🙏🙏🙏

ఈరోజు ఆయుద పూజ శుభాకాంక్షలు.
హనుమాన్ ఆయుధం ‘గధ’
స్వామి వారి గధ పేరు ‘ఠంకా’
గత 30/ సం లుగా నేను
ఠంకా ఆయుధ పూజ చేస్తున్నాను. 🙏. ఈ గధ ను నాకు తిరుమలలోని, అంజనాద్రి లోగల జాబాలి ఆంజనేయ క్షేత్రంలో స్వామి సన్నిధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న స్వామి వారి గధను నాకు అక్కడి పూజారి బహూకరించారు. 45 నిముషాలు ధ్యానంలో ఉన్న నన్ను, నా పిల్లలు ఏడుస్తుంటే, వాళ్ళకొరకు నన్ను బాహ్యం లోనికి తీసుకొని రావడానికి, ఆ గధా స్పర్శ నాకు కలుగజేసి, నాకు ఆ పవిత్ర గధను బహూకరించారు. అది 1990. అప్పటి నుండి ఈగదాయుధ పూజ చేస్తున్నాను 🙏. ఈ గధ ద్వారా ఎన్నో అద్భుతాలు చేశారు స్వామి వారు. త్వరలో మీతో పంచుకుంటాను. వెబ్ సైట్ లో పదిలపరుస్తున్నాను భావితరాలకొరకు 🙏. వానప్రస్థం కాబట్టి తెలియపరుస్తాను. అవన్నీ తెలిసికొని జనాలు నా ప్రశాంతతకు భంగం కలుగజేస్తారని భావించి, భయటపెట్టలేదు. స్వస్తి 🙏🙏🙏
ఆంజనేయ స్వామి వారిని నమ్మండి. భగవద్గీతను అనుసరించండి.
రామ రామ శ్రీ రామ 🙏🙏🙏
అనేక హనుమత్ స్మరణలతో మీ హనుమాన్ మాతాజీ 🙏🙏🙏

Hanuman chalisa @ Copper Sheet, Anjanachala Kshethram, Kanchipuram

హరిః ఓం, ప్రియ స్నేహితులారా, హనుమాన్ చాలీసాను 108 రాగి రేకుల మీద, 108 మంది చేత, 108 సార్లు వ్రాయించిన రేకులను, హనుమాన్ చాలీసా స్ధూపం క్రింద భద్రపరిచాను. 108 హనుమాన్ చాలీసా శిలాపలకములను, 108 పవిత్ర ప్రదేశాలలో ( దేశ విదేశాల్లో ) ప్రతిష్ట చేయుట జరిగినందుకు గుర్తుగా స్ధూపం ఆశ్రమంలో నిర్మించుట జరిగినది. ఇలా చేయుటకు ప్రేరణ నా తండ్రి ఆంజనేయుడు. నా మిగిలిన ఈ జన్మ జీవితం – స్వామి వారి… Read More »

వ్యక్తిత్వ వికాసం. భగవద్గీత (Bhagavath Geetha)

Krishna Jayanthi Celebrations 25-8-2016 @ Sanjeevini Peetam. Hanuman Mathaji Talk. సంజీవిని పీఠంలో కృష్ణాష్టమి వేడుకలు – తులసి దళాలతో అష్టోతర, సహస్రనామార్చనలు, కృష్ణ పరమాత్మకు పాలాభిషేకం, గీత పారాయణ, భజనలు మాతాజీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగినవి. ఈ ధరిత్రి పైన అసాధారణ జన్మమెత్తిన శ్రీ కృష్ణ పరమాత్మ ద్వాపర యుగాంతం లో మానవాళికి అందించిన మకరందమే కలియుగ మానవులకు దివ్య ఔషధం. కర్మ, భక్తి, జ్ఞాన, విజ్ఞాన యోగాల పేరుతో సమస్త జీవరాశులకు… Read More »

Hanuman Nava (9) Avatarams & 12 Parivarams & Mathaji’s 62nd Birthday Celebrations

యంత్రోథ్థారక, నవావతార, పరివార సమేత, చతుర్భుజ వైకుంఠ హనుమాన్ క్షేత్రము, కాంచీపురం.Yanthrodhara, Nava Avatara, Parivara Sametha, Chathurbuja Vaikunta Hanuman Kshethram, Dusi, Nathakollai village, Near Kanchipuram. Today 62nd Hanuman Mathaji Kanya kumari Birthday Celebrations @ Vaikunta Hanuman Sannidi, Vanaprastha Ashram. Kanchipuram. Good news to Friends. It’s my another goal, I am very excited to announce…..JaiSriramLord Hanuman’s (9) Nava Avatharams,… Read More »

Hanuman Nava Avatharams

Good news to Friends. It’s my another goal, I am very excited to announce…..JaiSriramLord Hanuman’s (9) Nava Avatharams, 12 members parivaram….. will be Consecrated (Prathishta) Shortly @ Anjanamma Land, Hanuman Mathaji’s Vanaprastha Ashram, Vaikunta Hanuman Sannidi (Isolated area like small Forest, small Hill and Lake), 11 km from Kanchipuram, Anjanachala Kshethram, Dusi, Tamilnadu, HINDUSTAN –… Read More »