My Dear Face Book Friends – My Injurious photos – Hanuman is Here – Don’t Fear – Living God Hanuman – Please Believe me – Jai Bhajaranga bali – Hanuman Mathaji

By | September 22, 2016

Hanuman Mathaji Malaysia Yathra (Tour) 14-9-2016 to 18-09-2016 go toMain Page click here

My Dear Face Book Friends – My Injurious photos – Still I am Very Very fine but Hanuman’s grace…..Hanuman is Here – Don’t Fear – Living God Hanuman – Please Believe me – Jai Bhajaranga bali – Hanuman Mathaji

Premmy Michale House – Bhagavath Geetha Sathsangam 17-9-2016 @ Kuala Lumpur, Malaysia – My Sweet Memories – Hanuman Mathaji

I am very much grateful to Mrs.Premmy Michael madam, for making my malaysia trip a memorable event. Especially when there was a sathsang in premmy maams house, they wanted to wash my feet. But i didn’t agree
for that as i dont know whether i deserve for that or not.. somehow i prevented them from doing that. But premmy maam convinced me to do that as she want the children over there to learn about our tradition and culture. Then the people over there started to chant the namas “sri rama jaya rama, jaya jaya ram”
‘with a loud voice. then i also felt joyful and started the nama, and was immersed in the chanting. I was not in this world. Mrs.Premi maam mesmerised all the people for one hour with this holy chanting of mantra. I was not aware of this time. To their shock, i could not lift my legs as they became very heavy.
All were thinkilng how to come out of this,then suddenly venuji started bhajan saying that ‘Anjaneya veera, hanumanth soora, vayu kumara, vanara veera’ Hearing this i started dancing it seems. After that when i came to know all this , i asked them what is that made them to do all this without my knowledge. I said that i you have done this to me, i will be debted to u till the next birth and i feel that i have to wash all your feet. For this , they answered that they were inspired the activities of hanuman mathaji uploaded in fb, youtube, peetham website and decided to perform this. They also said that it is not the pada pooja for the materialistic body, but the omnipresence of
Lord hanuman in you mathaji. I was inspired by their answer. Then immediately i started the satsang on 16-09-2016. I got hurt on my head when i was walking fast in batu caves. The blood was oozing out and my shawl became wet. My entire face was with blood. Everyone was very scary seeing my face. But miraculously i didnot feel any pain,
i was smiling, continuously talking, and then by gods grace i could complete my task successfully. Mathumita enquired about my wound and its pain. she thought that i am bluffing saying that there is no pain. I made it clear saying that i have surrendered myself and my soul to the lord hanuma, so he is bearing all my pains. Like that i made my clarifications. Hence therefore, the pada pooja is not for me. it is for the Lord Hanuma. If i say i dont understand the key of bhagawath gita,
the summary of gita , then the effect of it i need to face it. whether it is pain, sorrow whatever it may be..so paramatma miracles are these. so we must have will power, our will power is only our concentration, dedication, our dedication, concentration is our Lord Hanuman sakthi. Hence, to have good will power, concentration, and to be in the shower of blessings of Lord Hanuman, daily chant HANUMAN CHALISA— HANUMAN MATHAJI.
Translated by : Mrs. A.V.Kamala Rao M.Sc., B.E.D.,

ప్రెమ్మీ మైఖేల్  గారికి  మొదట  కృతజ్ఞతలు చెబుతున్నాను.  మలేషియా యాత్ర చాల  ఆనందంగా  జరిగినది.  ముఖ్యంగా  ప్రెమ్మీ మేడం  గారి  ఇంటిలో  సత్ సంగం  జరిగినపుడు, గుమ్మం దగ్గర  కాళ్ళు కడుగుతాము  అంటేనే  నేను  ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు  అంత  అర్హత  ఉందొ  లేదో  తెలియదండి. ఎలాగో  ఆపించగలిగాను. కానీ  ప్రెమ్మీ మైఖేల్ మేడం,  మన  భారతీయ  సంస్కృతి, సంప్రదాయాలు  పిల్లలకు  తెలియ చేయాలి. అందుకు మీరు సహకరించాలి. వాళ్లకు  ఇదంతా  నేర్పించాలి అంటూ  పాద పూజకు ఒప్పించారు.  “శ్రీ రామ్  జయ రామ్  జయ జయ రామ్”  అంటూ పెద్దగా  అందరు కలసి  చేయగానే, నేను  ఆనందంగా  స్వామివారితో కలిసి  రామ నామాన్ని  ఆస్వాదిస్తూ శరీరాన్ని  మరువడానికి  ప్రయత్నించాను.  అంతేనండి జరిగినది.  ఈలోగా  ప్రెమ్మీ మేడం  మొత్తం  అందరి చేత  ఒక  గంట  సమయంలో  అక్కడ ఉన్న అందరిచేత చేయించారట. అంత టైం  నాకు  నిజంగా తెలియలేదండి.  ఆఖరున  నా కాళ్ళు  బరువెక్కి ఎంత లాగినా  రాలేదట. ఎలా చేయాలి  అని  వాళ్లంతా  ఆలోచిస్తుంటే  వేణూజీ  “అంజనేయ  వీర,  హనుమంత శూరా – వాయు కుమార  వానర వీర ”  అంటూ  భజన  ప్రారంభించి,  నేను  నృత్యం  చేసేలాగా చేశారట.  ఆ తర్వాత  నాకు అదంతా  తెలిసి ,  ఎందుకిలా  ఏమార్చి  చేసారు,  మరో జన్మ  ఎత్తి  నేను  మీ అందరి  కాళ్ళు కడుగవలసి వస్తుంది అని అడిగినాను.  వాళ్ళు మన  వెబ్ సైట్, పేస్ బుక్, యు ట్యూబ్, చూసి,  మీరు ఒప్పుకోరని తెలిసి, ఇంతటి నిర్ణయం తీసుకున్నామని చెప్పినారు.  మీకు కాదు  పాద పూజ,  మీలో ఉన్న హనుమాన్ కి అని  వివరించారు.  వెంటనే  సత్సంగం ప్రారంభించి  వివరణ  నేను  ఇచ్చాను :-  ముందురోజు  (16-9-2016)
బటు  కేవ్స్ లో  రామనామం  బిగ్గరగా చేస్తూ, అంత  వేగంగా నడుస్తుండగా  ప్రమాదవశాస్తూ  నాకు  తలలో  దెబ్బ  తగిలి  షుమారు 100  మిల్లి  గ్రామ్ నెత్తురు  ముఖమంతా  కారుతూ,  షాల్  తడిసి పోయినదండి.  అందరు భయపడి కాస్త, అంటే  5 నిముషాలు  ఇబ్బంది  జరిగినది.  కానీ విశేషమేమంటే  నాకు కొంచెం  అంటే కొంచెం కూడా  నొప్పిలేదండి. నవ్వుతూనే  ఉన్నాను.  మాట్లాడుతూనే ఉన్నాను. అందరితో  మాట్లాడి,  మరల  కార్యక్రమం  చక్కగా జరుపుకుని  వచ్చాము  అంటూ  అందరికి నా తల గాయం చూపించాను. అప్పటికి   కాస్త రక్తం తో  ఉన్నది.  అమ్మ  మేము  బాధపడుతామని  నొప్పిలేదని  చెబుతున్నావా అని  మధుమిత  అడిగినది. అస్సలు  నొప్పి లేదమ్మా  నా శరీరం  స్వామివారికి  అర్పణ చేశాను  అందుకని  నా నొప్పి హనుమయ్య  భరించారంటూ  గొప్పగా  చెప్పాను
మరి  ఈరోజు  పాదపూజ  నాకు  అనుకుంటే  ఎలాగండి. అంతే  సంగతులండి.  ఆ రోజుతో  మాతాజీ  ఫినిష్.  భగవత్  గీత  అస్సలు  అర్థం కాలేదని  అర్థం.   ఇది  నాకు  అనుకుంటే,  అది కూడా  నాకే  కదండీ.  అప్పుడు  నొప్పి కూడా భరించవలసి వస్తుది.  పరమాత్మ లీలలు సరేసరి.  ఓకే .  మన  మనోధైర్యమే  మన బలం, మన బలమే  మన ఏకాగ్రత, మన ఏకాగ్రతే హనుమాన్ శక్తీ.  మనకు  మనోధైర్యం  కలగాలంటే  దానికి  దాత అయిన హనుమంతుని  అందరు  ప్రసన్నం  చేసికోవాలంటే — జై జై హనుమాన్ చాలీసా – హనుమాన్ మాతాజీ

.

Hanuman Mathaji Malaysia Yathra (Tour) 14-9-2016 to 18-09-2016 go toMain Page click here