హనుమాన్ అనే శబ్దానికి ‘జ్ఞానవాన్’ అనే అర్థం ఉంది. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అనే అర్థం కొన్ని నిఘంటువుల్లో కనిపిస్తుంది. ‘హనువు’ అంటే ‘దవడలు’ అనే అర్థం కూడా వాడుకలో ఉంది. ‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, ఉ, మ’ కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. అంటే, హనుమంతుడు ప్రణవస్వరూపడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 9 మూర్తులా… వివిధ సందర్భాల్లో హనుమ మొత్తం తొమ్మిది అవతారాలు ధరించారు. ఇవే హనుమన్నవావతారాలుగా ప్రసిద్ధి పొందాయి. పరాశర సంహితలో ఇందుకు సంబంధించిన విషయాలున్నాయి. 🙏🙏🙏 రామ రామ శ్రీ రామ 🙏🙏🙏 హనుమాన్ మాతాజీ 🙏🙏🙏