The Largest Circulated Telugu daily news paper – 21-6-2016
108 హనుమాన్ చాలీసా శిలాపలకముల ప్రతిష్ట – మాతాజీ సంకల్పము – హనుమాన్ ప్రేరణ……..
మాతాజీ ఆంజనేయుని గురించి చాల విషయాలు తెలియ చెప్పినారు సింధూరం విశేషం , అరటి పండ్లు అష్తోత్రం 108 చాల విశేషమని చెప్పారు. ప్రతి మంగళ వారం తమలపాకుల పూజ , ఆకుల పైన శ్రీ రామ అని వ్రాసి పూజ చేసిన స్వామి వారికీ చాల ప్రీతికరమని , భక్తులు అలా చేసినచో స్వామి ప్రసన్నులై కోర్కెలు నేరువేరుతాయని చెప్పారు . ఇవన్నీ మంచి బుద్ధితో చేయాలనీ సెలవిచ్చారు. శిలాపలకముల దాతలు శివ సుబ్రమనియం ఫ్యామిలీ ని మాతాజీ
అభినందిస్తూ , ఆశీర్వదించారు .
Regards,
Venuji, PRO, Sanjeevini Peetam
Related Images:
Like this:
Like Loading...