54th HANUMAN CHALISA PRATHISHTA 10-7-2016

By | July 6, 2016

Sanjeevini Peetam Successfully completed Ardha Ashtothra (54) Hanuman Chalisa Prathishtas with lots of Hanuman Blessings.
హనుమంతుని ప్రేరణతో సంకల్పించిన ఈ యజ్ఞములో పాలుపంచుకుని, అన్ని విధముల సహకారము అందించిన ప్రతి ఒక్కరికి, పేరు పేరున ధన్యవాదములు. హనుమంతులవారు వారందరికీ నిత్యానందాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ, అనేక హనుమత్ స్మరణలతో మీ హనుమాన్ మాతాజీ

sakshi-12-7-2016

POMPLET-54

HAPPY TO BE A PART OF THIS 108 HANUMAN CHALISA PRATISHTHA..AM BLESSED TO DO THIS SMALL ACT OF GRATITUDE TO MY PARENTS….54th PRATHISTHA JULY 10 SUNDAY @10AM @KARMUGIL KANNAN KOIL…OPP.TO KODAMBAKKAM RAILWAY STATION… ALL ARE INVITED – Bhuvana Damodaran
గుడి యాజమాన్యం, పూజారి  మాతాజీకి పూర్ణకుంభ స్వాగతం పలికి  ఆహ్వానించినారు . 54 ప్రాంతాలలో  హనుమాన్ చాలీసా శిలా పలకముల ప్రతిష్ట లను  దిగ్విజయముగా  నిర్వహించినందుకు , హనుమంతుని కృపతో జరిగినందుకు అందరికి కృతజ్ఞతలు  తెలియ చేసినారు .  మన సంస్కృతి  సంప్రదాయములు  తరువాత  రాబోయే తరం  వారికొరకు తప్పక  అందరూ  చాలీసా పారాయణాలు అన్ని దగ్గరలా  ఆచరించాలని , పిల్లలను  ప్రోత్సహించాలని  ఉద్బోధించారు .  ప్రతి  ఇల్లు  ఒక దేవాలయం  కావాలని , పిల్లలకు  నేర్పితేనే  భావి తరాలు బాగుపడతాయని , భారత దేశం  ఉజ్వలంగా  భాసిల్లుతుందని  ఆశించారు.  వారందరికీ  ఒక మారు  పారాయణ చేసి వినిపించారు .  ముఖ్యంగా  అన్ని దగ్గరలా చెబుతునట్టుగానే భగవత్ గీత గురించి క్లుప్తంగా  వివరించి ,  ఇకమీదట  ఆ  కోవెలలో  గీత పారాయణాలు  జరుగునటుల  అందరి దగ్గర  ప్రతిజ్ఞ  చేయించారు .  విరాళం  అందించిన  దామోదరం దంపతులను అభినందించి  ఆశీర్వదించారు .  భక్తులకు  సిందూరం  రక్షలు  స్వామి వారి ఫోటోలు  వితరణ చేశారు.

Related Images: