Hanuman with Hanuman Mathaji – Mythological Images ( Pictures)& Concluding Prayers

By | June 15, 2017

సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఃఖబాక్ భవేత్

May all be happy. May all enjoy health and freedom from disease.

May all enjoy prosperity. May none suffer.

#17 Mythological Images from Sanjeevini Peetam –
మేరా భారత్ మహాన్ – Mera Bharat Mahan – Hanuman Mathaji

#merabharatmahan #Hanuman #Mythological#Hanumanimages #peetam #మేరాభారత్మహాన్#jaisriram #sanjeevini

#15 Mythological Images from Sanjeevini Peetam –
మేరా భారత్ మహాన్ – Mera Bharat Mahan – Hanuman Mathaji

#merabharatmahan #Hanuman #Mythological #Hanumanimages #peetam#మేరాభారత్మహాన్ #jaisriram #sanjeevini

అంజనమ్మ నందనుడే ఆంజనేయుడే నమ్మి,
ఆదరించె మహాబలుడు రామదాసుడే.
పంచభూత ప్రియతముడే ప్రేమధాముడే ఎంతో,
సుందరుడు శుభకరుడే సత్యశీలుడే.

రామ భజనలు చేయానివారు, రాలిపోదురు జగతిలో జనులు,
ఒక్కసారి రామా అనరాదా, ఓ మూగమనసా,
ఒక్కసారి రామా అంటే, లెక్కలేని పాపము తొలగు.