ప్రముఖాంద్ర సంపాదకులు గౌరవనీయులు మా శ్రీయోభిలాషులు గోటేటి శ్రీ రామారావు గారికి — అనేక హనుమత్ స్మరణ పూర్వక కృతజ్ఞతలు , వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని నిండు మనసుతో హనుమయ్యను వేడుకుంటున్నాను. ఇంతకు మించి వారికి కృతజ్ఞతలు ఎలా తెలపాలో తెలియలేదు – జై భజరంగ బలి – మాతాజీ