Guru Pournami (English & Telugu) – Maharshi Veda Vyasa Jayanthi 22-7-2012

By | June 19, 2012
Guru-Pooja-2013-logo-2
MATHAJI TALK -GURU POURNAMI-2013
The Birthday of Vyasa Maharshi, the Avatar of Lord Vishnu is celebrated as GURU POURNAMI. It falls on Ashada pournami.
My guru is Bhagavath Gita so, I do parayana of all the 18 chapters in Gita. I can recite Gita thoroughly. I chant loudly even in my every household work, from dawn to night I do parayana of Gita by recollecting the meaning of every stanza. Even my children can recite without looking into the book. If I pause at any instance, they continue the rest, like that we all recite, chant and discuss the prominence of Gita this is my method of GURU POOJA.
By performing of Gita like this , the evil spirits and thoughts are driven out and the ultimate success of happiness is left with us.
Uttering the words of Bhagavath Gita will makes us free from certain unhealthiness. I observed that minor illness like obesity, asthma, B.P, diabetes, headache, nerves disorder, body pains, general weakness are cured. Actually the tradition of parayanam is created for that only.
We get alacrity uthsaham) from the pearl words in Bhagavath Gita. Even if we don’t have any intake, both our body and mind will be filled with a radiant power before we complete the parayanam of Bhagavath Gita. That is those words such power.
Bhagavath Gita expects such practice . This is my personal experience, you also experience the same.
JAI JAI BHAGAVAD-GITA
JAI JAI GURUPOORNIMA
With lots of Hanumath Smarana Aashirvadham – Mathaji
————————————————————————————————————————————————————-

Guru Pournami (English) – Maharshi Veda Vyasa Jayanthi 3-7-2012

The auspicious day on which Veda Vyasa was born is celebrated as Guru Pournami. The word Guru means– ” GU” means darkness or maya, “RU” means the one which removes the darkness and gives light. Thus GURU means the one who removes maya and shows us the way to Gnana margam.
Vedas were divided into 4 parts and these were taught to Vaisampayana, Jaimini, Sumanta, Pailu and to many more. The Vedas which they learnt are now called as Rug, Yajur, Sama and Atharvana. The Vedas were thus divided and given by none other than Adi Guru, Maharshi Veda Vyasa. So, thinking about him, we celebrate his birthday as Guru Pournami.

 

  1.  A supreme Guru is one who brings out a true human being from his human form.
  2.  A supreme Guru is one who clears the doubts of his disciples through silent actions.
  3. A supreme Guru is one who shows us an easy way to tackle our family life which has come along with us  for many Janmas.
  4. A supreme Guru is one who follows the path of Karma, Bhakti, Gnana and ensures his disciples also follow the  same path.
  5. All the above said are not only applicable spiritually, but holds good for any field. A guru is one who shows us  one field and gives us sufficient knowledge about that particular field.
  6. A Guru of this stature is honoured and thanked by Sanjeeevini Peetam.  One cannot become a supreme disciple just like that. ” Sadhana Chathushtaya Sampatthi”– The one who possess all these characters fully can only become  a supreme disciple. Auspicious Wishes to all such disciples on behalf of Sanjeevini Peetam.

                                 – Mathaji

Harihi Om!

వేదవ్యాసుని జయంతి గురుపౌర్ణమి*☘  Telugu

భారత దేశములో ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు . పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలము అయినందున … ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు . అప్పుడు శి్ష్యులు గురుగు దగ్గర వి్జ్ఞాన సముపార్జన చేసేవారు . ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు . ఈ సంప్రదాయమే కాలక్రమేన ” గురుపూర్ణిమ ” గా మారినది అని చరిత్ర చెబుతోంది .

 ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. హిం.ధ.చ.
.
శ్లో !! *వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే : పౌత్రమకల్మషం* !
……. *పరాశరాత్మజం వందే శుక తాతం తపోనిదిం* !!

వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి,పరాశరుడు. వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వ్యాప్తిచేయమని ఆదేశించాడు.

నేను రచిస్తున్న ఈ మహేతిహాసంలోని విషయమే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా కొంచెమైనా లేదు’- ఈ మాటలు అనాలంటే ఆ కవికి ఎంతటి ఆత్మప్రత్యయం ఉండాలి? ఆ ఇతిహాసం ఎంత గొప్పదై ఉండాలి? ఆ విధంగా అని ‘నిజమే!’ అని నిరూపించుకొన్న కవివృషభుడు వేదవ్యాసుడు. ఆ ఇతిహాసం మహాభారతం. శ్రీమన్నారాయణుని 21 అవతారాల్లో పదిహేడో అవతారం వ్యాసుడని భాగవతం తెలియజెబుతోంది.

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.
ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.

ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.

” *గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః* “అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు. హిం.ధ.చ.

“గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నకస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా” అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.

*గురు సందేశము* :

వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- ‘ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.’ పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.