Send the following on WhatsApp
Continue to ChatSri Rama Navami 1-4-2012 (Telugu) రామ నవమి శ్రీ రాముని జననమైన నవమి తిధి నాడే ఆయన వివాహము సీతా మహాదేవి తో అయినదట. అట్లే రాజ్య పట్టాభిషేకము కూడ నవమి నాడేనట. అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము. https://www.sanjeevinipeetam.com/news/peetam-news/sri-rama-navami-1-4-2012-telugu/