Category Archives: News

9th chapter 🙏

https://m.facebook.com/story.php?story_fbid=1909478712538816&id=100004301160553&sfnsn=wiwspmo Related Images:

Hanuman Jayanti.

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత మన పండుగల్లో ముఖ్యమైంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు.ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశమార్గంలో పయనించి సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. సంజీవనీ పర్వతాన్నే… Read More »

Hanuman Jayanti 4-6-2021

హనుమజ్జయంతి. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంనాడు వైధృతి యోగం కర్కాటక లగ్నమునందు శనివారం మధ్యాహ్నకాలమున కౌండిన్య గోత్రమున ఆంజనేయావతారం జరిగినది.“ఆంజనేయః పూజిస్తశ్చేత్ పూజితాస్సర్వ దేవతాః”ఆంజనేయుని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లేనని శాస్త్రోక్తి. ఆంజనేయస్వామి ఆరాధన సర్వ గ్రహదోషాలను తొలగించి అభీష్టసిద్ధిని కలుగజేస్తుంది.ఈ రోజున హనుమంతుని అర్చించిన వారికి సర్వకామ్యాలు తీరుతాయి. హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు… Read More »

Akshaya Tritiya 2021

https://m.facebook.com/story.php?story_fbid=1874838136002874&id=100004301160553&sfnsn=wiwspmo Related Images:

Related Images: