Author Archives: hanuma

58th HANUMAN CHALISA PRATHISHTA, 7 – 8 – 2016. Mathaji’s 58th year Birthday Celebrations @ Ramatheertham

58th Hanuman Mathaji Birthday Celebrations  2016 @ Rama Theertham, Nellore, A.P. (Mathaji’s  Birth Place) 10-8-2016….హనుమాన్   మాతాజీ పుట్టిన  రోజు  పండుగలు  తులసీదాస్ 519 వ జయంతి మరియు హనుమాన్ మాతాజీ 58 వ పుట్టినరోజు (10-8-2016) పండుగలు. 519 th Birth Anniversary of Tulsidas – 10-8-2016….. Hanuman Chalisa Author Sri Sri Goswami Tulsidas.. హనుమాన్ చాలీసాను రచించిన తులసీదాస్ గారి 519 వ జయంతి మరియు… Read More »

‎నాగుల_పంచమి_శుభాకాంక్షలు‬ – Naga Panchami

శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం మా హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడగలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే … పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది. ధనగర్వం గాని అహంకారం గాని లేని… Read More »

నక్షత్ర గాయత్రి Nakshathra Gayathri – 27 Stars & Gayathri Manthras

  నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి 1.అశ్విని ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్ 2.భరణి ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్ 3.కృత్తికా ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్ 4.రోహిణి ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్ 5.మృగశిరా ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి… Read More »

Navagraha dosha nivarana – Kukkuteswarudu

Navagraha dosha nivarana –  Kukkuteswarudu  – నవగ్రహ దోష నివారణకు నవగ్రహ ముద్రలు & కుక్కుటేశ్వరుడు.. కుక్కుటేశ్వరుడు.. పిఠాపురంలో పూజలందుకుంటున్న కుక్కుటేశ్వరుడు కోడిపుంజు రూపము. పురాణాల ప్రకారం.. పూర్వం గయాసురుడనే రాక్షసుడు తన శరీరం పవిత్ర క్షేత్రంగా విలసిల్లేలా విష్ణువు నుంచి వరం పొందాడు. ఈ వరం పొందడానికి అతడు చేసిన వేల సంవత్సరాల తపో ఫలితం వల్ల ఇంద్ర పదవి దక్కింది. దీంతో ఇంద్రుడు 10 వేల ఏళ్లు తపస్సు చేసి త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నాడు.… Read More »

శ్రీ -కళా-హస్తి – శ్రీకాళహస్తి

చారిత్మాక ప్రాశస్త్యం క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ… Read More »

60 th Prathishta – Arulmigu Sree Veera Hanuman Temple, Brickfields & Sri Anjaneyar Alayam, Port Dickson (Kuala Lumpur) – Malaysia

Hanuman Mathaji Malaysia Yathra (Tour) 14-9-2016 to 18-09-2016 Main Page click here Hanuman Temple, Port Dickson, Malaysia, 60 th Hanuman Chalisa Prathishta-15-9-2016 – Video Makkal osai, Malaysia Daily Tamil News Paper, Main Edition-20.9.2016 (60 th Hanuman Chalisa Prathishta News) @ Sri Anjaneyar Alayam, Port Dickson (Kuala Lumpur) – Malaysia.  Premmy Michale House – Bhagavath Geetha… Read More »

57th HANUMAN CHALISA PRATHISHTA 30-7-2016. 108 హనుమాన్ చాలీసా శిలాపలకముల ప్రతిష్ట – మాతాజీ సంకల్పము – హనుమాన్ ప్రేరణ

Mambalam Talk 30-7-2016 57 th Prathishta @ Royapuram – 30-7-2016 ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ ! తరుణార్క ప్రభం శాన్తం రామదూతం నమామ్యహమ్ !! ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి,… Read More »

రామాయణం గురించి తెలియని కొన్ని అద్భుత విషయాలు మీకు తెలుసా..?! RAMAYANAM

రామాయణం ఒక భూగోళ శాస్త్రము. సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి… Read More »