ఏడవ అధ్యాయం విజ్ఞానయోగం seventh chapter
శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయం విజ్ఞానయోగం శ్రీ భగవానువాచ: మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః | అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు || 1 శ్రీ భగవానుడు: అర్జునా! మనస్సు నామీదే నిలిపి నన్నే ఆశ్రయించి, ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా, సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను. జ్ఞానం తే௨హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః | యద్‌జ్ఞాత్వా నేహ భూయో௨న్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే || 2 బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు (స్వానుభవంతో) సంపూర్ణంగా చెబుతాను.… Read More »