Ravana Lanka – రావణ లంక దొరికింది..! రామాయణం అనునది పుక్కిటి పురాణం కాదు ..నిజంగా జరిగినది అనే సాక్షాలు
సంజీవని మొక్క నిజంగానే ఉందా..? దాంతో చనిపోయిన వ్యక్తులను బతికించవచ్చా..? వనపర్తి గుట్టల్లో దొరికింది ఆ మొక్కేనా..? రామాయణం తెలుసుగా..! అందులో రావణుడితో యుద్ధం జరిగేటప్పుడు ఒకానొక సమయంలో లక్ష్మణుడు శత్రువుల దాడికి మూర్ఛపోతాడు. అప్పుడు హనుమంతుడు వెళ్లి సంజీవని తెచ్చి తిరిగి లక్ష్మణుడు బతికేలా చేస్తాడు. అవును, అదే సంఘటన. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా ఆ సంఘటనలోని ఓఅంశం గురించే. అదేనండీ, సంజీవని మొక్క..! ఆ… అదే! ఆ మొక్కనే మహబూబ్ నగర్ జిల్లా… Read More »