Telugu Page-తెలుగువిజ్ఞానంవినోదం
యజ్ఞంలో అమ్మవారి రూపం::(::This is not photoshop magic::)
నిన్న జరిగిన ఒక యజ్ఞంలో యజ్ఞ వాటికలో ఈ విధంగా మహిశాసుర మర్ధిని అమ్మవారు దర్శనమిచ్చారు!!
సాధారణంగా జరిపే ప్రతి యజ్ఞ జ్వాలలలో చాలాసార్లు మనకు ఆ యజ్ఞాధిపతి అయిన భగవంతుని స్వరూపం దర్శనమిస్తుంది…
సంజీవని పీఠం, చెన్నై మాతాజీ వారు నిర్వహించిన హనుమాన్ యజ్ఞంలో హనుమ దర్శనం ఇలా మనకు ఫోటోలో దర్శనమిచ్చింది…
ఏదో మంటలలో ఏదో ఆకారాలు కనపడతాయి కదా అని కొట్టి పారేసే వాళ్ళు రుద్ర యాగంలో శివుని రూపాలు మాత్రమే.. అమ్మవారి యాగంలో అమ్మవారి రూపం.. హనుమాన్ యాగంలో కేవలం ఆంజనేయస్వామి వారి రూపాలు మాత్రమే ఎందుకుకనపడుతున్నాయో చెప్పలేరు… భగవంతుని ఆరాధించే వారికి తప్పకుండా ఇది అద్భుతమే…
జైమాతాజీ!!