










యంత్రోథ్థారక, నవావతార, పరివార సమేత, చతుర్భుజ వైకుంఠ హనుమాన్ క్షేత్రము, కాంచీపురం.
Yanthrodhara, Nava Avatara, Parivara Sametha, Chathurbuja Vaikunta Hanuman Kshethram, Dusi, Nathakollai village, Near Kanchipuram.
Today 62nd Hanuman Mathaji Kanya kumari Birthday Celebrations @ Vaikunta Hanuman Sannidi, Vanaprastha Ashram. Kanchipuram.
Good news to Friends. It’s my another goal, I am very excited to announce…..
JaiSriram
Lord Hanuman’s (9) Nava Avatharams, 12 members parivaram….. will be Consecrated (Prathishta) Shortly @ Anjanamma Land, Hanuman Mathaji’s Vanaprastha Ashram, Vaikunta Hanuman Sannidi (Isolated area like small Forest, small Hill and Lake), 11 km from Kanchipuram, Anjanachala Kshethram, Dusi, Tamilnadu, HINDUSTAN – Hanuman Mathaji
Jai jai Bhajaranga Bali
మాతాజీ పుట్టిన రోజు సందర్భంగా, హనుమాన్ (9)నవ అవతార విగ్రహాలకు, 12 పరివార విగ్రహాలకు, తారకమంత్రహోమ పూజలు నిర్వహించుట జరిగినది. త్వరలో ప్రతిష్ఠలు జరుగనుంది.
హనుమంతుడు కూడా దుష్టశిక్షణ,
శిష్టరక్షణ కోసం అవతారాలు ధరించారు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.
ప్రసన్నాంజనేయస్వామి.
వీరాంజనేయస్వామి.
వింశతిభుజాంజనేయస్వామి.
పంచముఖాంజనేయస్వామి.
అష్టాదశ భుజాంజనేయస్వామి.
సువర్చలాంజనేయస్వామి.
చతుర్భుజాంజనేయస్వామి.
ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.
వానరాకార ఆంజనేయస్వామి
జైజై శ్రీ రామ్ – హనుమాన్ మాతాజీ