Mythological Images by Hanuman Mathaji @ 2017
. Related Images:
. Related Images:
. Related Images:
. Related Images:
. Related Images:
Bhagavath Geetha (Chapterwise) – In a Nutshell – Presented by Hanuman Mathaji Kanya kumari. Ekadasi Vratham – Bhagavath Geetha Yagnam – Chapterwise – in a nutshell Presented by Hanuman Mathaji Kanya Kumari. Related Images:
Sudarsana Homam Sudarsana Homam is removal of all enemies & avoiding accidents, The desires of human beings are innumerable and they vary in nature.The yantra (a symbol embedded in metal) used in the Homa, will keep all negativity at a distance and bring in divine and auspicious energies. It is performed for. For any auspicious… Read More »
10 హనుమాన్ అంటే! హనుమాన్ అంటే! హైందవులకు పరమ పూజనీయుడు హనుమంతుడు. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఇంతకీ హనుమంతుడు అని పదే పదే తల్చుకునే ఆ పేరు వెనుక మర్మం ఏమిటో… వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి… Read More »
9. హనుమంతుని ఆరాధించిన మత్స్య కన్య హనుమంతుని ఆరాధించిన మత్స్య కన్య భారతీయ చరిత్రలో రామాయణం ఒక మర్చిపోలేని అధ్యాయం. దానిని అక్షరబద్ధం చేసిన వాల్మీకి ఆదికవిగా నిలిచిపోయాడు. కానీ ఆ రామాయణం కేవలం మన దేశ సరిహద్దులలోనే ఆగిపోలేదు. రాముని గుణగణాలు, లక్ష్మణుని వినయం, రావణాసురుని అహంకారం, సీతమ్మ తల్లి ఓరిమి, హనుమంతుని స్వామిభక్తి…. ఇవన్నీ ప్రపంచంలోని ప్రతి మనిషినీ కదిలించేవే. అందుకే వాల్మీకి రామాయణం ఆధారంగా వందలాది రామాయణాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే… Read More »
8. ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు? ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు? సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతోన్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది.… Read More »
7, హనుమంతుడి సందేశం ? హనుమంతుడి సందేశం ? హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన… Read More »