Category Archives: News

Hanumath Mangalashtakam English Lyrics Meanings

6,  Hanumath Mangalashtakam – English Lyrics Meanings   1) Vaisaka Mase Krishnayam Dasami Manda Vasare, Poorva Bhadrasu Jathaya Mangalam Sri Hanumathe Mangalam to Sri Hanuman, Who was born in the month of Visaka, On the tenth day of the waxing moon, On a Saturday under the Poorva bhadra star 2) Guru Gowrava Poornaya Phala Bhoopa Priyaya cha, Nana… Read More »

హనుమంతుడు మానవాళికి ఏకైక ఆదర్శమా? Hanumanthudu Maanavaaliki Akaika Aadarsama ?

5. హనుమంతుడు మానవాళికి ఏకైక ఆదర్శమా?   ‘ధర్మ ఏవ హతో హన్తి’ ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనల్ని దెబ్బతీస్తుంది. ధర్మసేవ చేయాలనుకునేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజముయిన ధర్మసేవకుడు అతడే. హనుమంతుడిని రాముని సేవకుడని చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్న దాన్ని బట్టి ధర్మంగానే స్వీకరించాలి. ధర్మ రక్షణకోసం రాముడు అవతరిస్తే అతని రూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. త్రేతాయుగంలో రావణాదులని వధించి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరాముడు… Read More »

ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి అవతారం Dwathrimsathibuja Anjaneya swamy Avatharam

4. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి అవతారం  ఇది ముప్పై రెండు చేతులతో ముప్పై ఆయుధాలు కలిగిన విరాడ్రూపం. సోమదత్తుడు ద్వాత్రింశద్భుజ స్వామిని ఉపాసించి పూర్వం పోయిన రాజ్యాన్ని సోమదత్త మహారాజా మరలా పొందినట్లు పురాణం.   సోమదత్త మహారాజా ద్వాత్రింశద్భుజ మారుతే: | రాజ్య భ్రష్ఠగ తాశంకో భూయో రాజ్య మవాపహ || అనే శ్లోకం వలన తెలుస్తుంది. పరాశరసంహితలో 4, 5 పటాల్లో సోమదత్తుని చరిత్ర వలన ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి అనుగ్రహం వ్యక్తమవుతుంది. ఇది మహిష్మతీపుర హనుమత్పీఠ కాహ్రిత్ర. ఆ… Read More »

‘‘శ్రీరామ దూతం శిరసానమామి’’ Sri Rama Dootham Sirasa Namami

3. ‘‘శ్రీరామ దూతం శిరసానమామి’’ ‘‘సత్యం’’ ఒక్కటే కాలానికి చిక్కక, లొంగక, కాలగర్భంలో కలయక, దివ్వప్రభలతో తేజరిల్లుతూనే ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు మన ‘‘రామాయణ, భారత, భాగవత’’ గ్రంధాలు. ఇవి కేవలం కథలు అయితే, ఏనాడో వాటికి కాలదోషం పట్టేది. అలా కాక, అవి ఇప్పటికీ కాలంతో సమానంగా పరుగులుతీస్తూ.. జాతిని జాగృతం చేస్తున్నామంటే.. వాటిలోని ప్రతిపాత్ర సత్యబలంతో జీవం పోసుకున్నవే. ధర్మసంకల్పంతో రూపం దాల్చినవే.   ‘‘శ్రీరామ’’ అనగానే వెంటనే మనకళ్ళముందు కదిలే పాత్ర ‘‘హనుమంతుడు’’. … Read More »

శ్రీ హనుమద్వైభవం Sri Hanumath Vaibhavam

2. శ్రీ హనుమద్వైభవం   మనకు మక్కోటి దేవతలున్నారు. వారిలో ఎవరికి నచ్చిన దేవుడు వారి వారికి విడిగా ఉన్నారు. కొందరు విష్ణువును ఇష్టపడితే… కొందరు శివుని ఇష్టపడతారు.  కానీ…అందరూ ఇష్టపడే దేవుడు మాత్రం ‘హనుమంతుడు’ ఒక్కడే. అదే ఆయన వైభవం. ఎవరికైనా… భయం కలిగితే…తన ఇష్టదైవాన్ని కూడా కాదని, ముందు ప్రార్థించేది హనుమంతుడినే. ఛిన్నపిల్లలకు దిష్టి తగిలినా..గాలి సోకినా…ముందుగా గుర్తొచ్చేది హనుమంతుడే. ఏ విషయంలోనైనా ఆటంకాలు ఎదురైతే…విజయం కోసం ముందుగా ప్రార్థించేది హనుమంతుడినే. ఎవరెవరి ఇష్టదైవం సంగతి… Read More »

Hanuman Janma Rahasyalu – Hanuman Birth Secrets – హనుమంతుడి జన్మరహస్యాలు

భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు… Read More »

Hanuman with Hanuman Mathaji – Mythological Images ( Pictures)& Concluding Prayers

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిత్ దుఃఖబాక్ భవేత్ May all be happy. May all enjoy health and freedom from disease. May all enjoy prosperity. May none suffer. #17 Mythological Images from Sanjeevini Peetam – మేరా భారత్ మహాన్ – Mera Bharat Mahan – Hanuman Mathaji #merabharatmahan #Hanuman #Mythological#Hanumanimages #peetam #మేరాభారత్మహాన్#jaisriram #sanjeevini… Read More »

Hanuman Nava Avatharams

Lord Hanuman’s Nine Avatharams- The Nine Avatharams will be Consecrated (Prathishta) Shortly @ Anjanamma Land, Kanchipuram, TN, INDIA – Hanuman Mathaji Pushpanjali – “Real Flowers for Hanuman.” Ahimsa prathamam pushpam Pushpam Indriya Nigraham Sarva Bhootha Daya Pushpam Kshama Pushpam Visheshataha Shanthi Pushpam Tapah Pushpam Dhyana Pushpam tadaivacha Sathyam Ashta Vidha Pushpam Hanumath Preethi karam bhaveth.… Read More »

73 RD HANUMAN CHALISA PRATHISHTA @ Sholinghur 28-5-2017

. 73 RD HANUMAN CHALISA PRATHISHTA BY HANUMAN MATHAJI at Sri Veera Anjaneya Temple,Kondapalayam, Sholingar on Sunday 28 th May 2017. Our Van left Sanjeevini Peetam at 5.30AM on Sunday and reached Sholingar by 9.00 AM. First we wentto Sri Veera Anjaneyar Temple at foothill. The Pujaris performed puja and Aarti to Sri Rama Anjaneyar… Read More »