Global Friend Hanuman Quiz – 108 Questions – Just Relax Contest – English & Telugu

By | April 29, 2017

18. In which tree Hanuman saw Sita Devi ?
Answer : Simsupa Tree.
18. సీతా మాతను హనుమంతులవారు ఏ చెట్టు క్రింద చూచినారు.
Answer : శింశుపా వృక్షము

———————

17.Name the Ravana’s son who died in the hands of Hanuman ?
Answer : Aksha Kumarudu
17.హనుమంతుని చేతిలో మరణించిన రావణ కుమారుడు ఎవరు ?
Answer : అక్షకుమారుడు

———————-

16. From which Raakshasa Hanuman saved Nagakanya ?
A : Raktha Romudu
16.

————————

15. In which form did Hanuman entered in Lanka ?
A : Sookhshma Vanara Roopamuna,
15. లంకానగరంలోనికి హనుమంతుడు ఎంత రూపం లో, ఏ రూపం లో వెళ్ళినాడు ?
(సూక్ష్మ వానర రూపమున, పిల్లి పిల్ల వలె )

——————————

Related Images: