పన్నెండవ అధ్యాయం – భక్తియోగం
శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయం – భక్తియోగం అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే | యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః || 1 అర్జునుడు: ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి నిన్ను భజించే భక్తులు ఉత్తములా ? ఇంద్రియాలకు గోచరించని ఆత్మ స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే | శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ||… Read More »