32nd Year Hanuman Jayanthi Celebrations – 21-5-2017
Hanuman Jayanthi 2017 – Mathaji Talk – Vote of Thanks… హరిః ఓం, మా ఫోటోలు చూచి చాలా మంది మిత్రులు మెసేజస్, కామెంట్స్ & మెయిల్స్ పంపుతున్నారు. వారి సమస్యలు చెబుతున్నారు. నిజంగా నాకు ఏమి తెలియదండి. మరో నిముషంలో ఏమిజరుగుతుందో కూడా తెలియదు. నేను మీ కష్ఠాలు ఎలా తీర్చగలను చెప్పండి. నేను చాలా కష్ఠాలు అనుభవించి, ఏడ్చి ఏడ్చి స్వామివారికి మొరపెట్టుకుని, గట్టెక్కాను. ఏ కష్టం వచ్చిన చాలీసా చేస్తాను.స్వామివారు… Read More »